పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేశాఖ.. పండుగ సమయంలో తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్లలో తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది..
భారతీయ రైల్వే రైలు టిక్కెట్లను రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం సాధారణంగా రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లాలి. కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్‌లైన్ టిక్కెట్ల కంటే తక్కువ ఉంటాయి. అయితే, ఈ ధర వ్యత్యాసం ఎందుకు జరుగుతుందో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభలో వివరణ ఇచ్చారు.
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో…
November 1st Rules Change: ప్రతి నెలలాగే వచ్చే నవంబర్ నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. క్రెడిట్ కార్డ్, ఎల్పిజి గ్యాస్, రైలు టిక్కెట్ల నుండి ఫిక్సెడ్ డిపాజిట్ గడువు వరకు నియమాలు నవంబర్ 1 నుండి మారుతాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. వచ్చే నెల నుండి ఏ నియమాలు మారుతున్నాయో.. అవి మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం. ఎల్పిజి సిలిండర్ ధరలు : ప్రతి నెల మొదటి…
Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 31లోపు అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకొనేందుకు ఈ సేవ కొనసాగుతుంది. అయితే నవంబర్ 1 నుండి,…
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందింది.
IRCTC Update Train tickets by calling payment will be done by your voice: రైలు ప్రయాణం అనేది ముఖ్యంగా సామాన్యుల ప్రయాణం అని చెప్పవచు. ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణాలను సులభంగా, సాఫీగా చేయడానికి భారతీయ రైల్వే చొరవ తీసుకుంటుంది. టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకవచ్చింది. ఈ సదుపాయం కింద మీరు బుకింగ్, టిక్కెట్లను రద్దు చేయడం, PNR…
Woman Buys Train Ticket to her Goat: సాధారణంగా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు కొంతమంది అస్సలు టికెట్ తీసుకోరు. డబ్బులు ఉన్నా కూడా పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు కొందరు టికెట్ కొనకుండానే ప్రయాణిస్తుంటారు. ఇక మరి కొందరు వారితో పాటు పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు కూడా హాఫ్ టికెట్ కొనాల్సి ఉండి కూడా కొనరు. పిల్లల వయసును తక్కువ చెబుతూ ఉంటారు. కొన్ని డబ్బులు చెల్లించి టికెట్ కొనే విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించరు. అలా చాలా…
IRCTC Ticket Booking: అర్జంట్‌గా రైలు ప్రయాణం చేయాల్సి ఉందా..? సమయానికి డబ్బులు జేబులో లేవా? ఆ మొత్తాన్ని సమకూర్చుకునే సమయం కూడా లేదా..? అయితే, టెన్షన్ పడాల్సిన పనేలేదు.. హాయిగా మీరు జర్నీ చేయొచ్చు.. అదేంటి? ఉచితంగా రైలు ప్రయాణమా? అనే సందేహం వచ్చిందేమో.. రైలు ప్రయాణమే.. కానీ, ఉచితం కాదండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. పేమెంట్ మాత్రం లేట్‌గా చేసే అవకాశం ఉంది.. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ అందుబాటులోకి…