Indian Railway: భారతీయ రైల్వే రూల్స్ తెలుసా..! వీరికి టిక్కెట్లు అక్కర్లేదు
- రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణం
- రైళ్లలో సులభంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు
- అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందిన భారతీయ రైల్వే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందింది. ఈ నెట్‌వర్క్ దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో కలుపుతుంది. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతీయ రైల్వే అనేక రూల్స్ పెట్టింది. అందులో.. రైలులో ప్రయాణించేటప్పుడు చిన్న పిల్లలకు టిక్కెట్లు తీసుకోవలసిన అవసరం లేదని భారతీయ రైళ్లలో ప్రయాణించే వారికి తెలుసు. అయితే.. నిర్ణీత వయోపరిమితిలోపు పిల్లలు మాత్రమే రైలులో ఉచితంగా ప్రయాణించగలరు. అయితే.. ఏ వయస్సు వరకు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 1 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పిల్లలకు ఎలాంటి రిజర్వేషన్ ఛార్జీ లేదు. అలాగే.. 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తీసుకోవాలి. 5 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లల కోసం సీటు లేకుండా ఉంటే.. హాఫ్ టికెట్ కొనవలసి ఉంటుంది. ఒకవేళ సీటు రిజర్వేషన్ కోసం టికెట్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు అగ్ని, పేలుడు పదార్థాలకు సంబంధించి తీసుకువెళ్లకూడదు. అలాగే.. రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు గట్టిగా మాట్లాడొద్దు.
Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాటాలు చేస్తాం..
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!