ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది. కొద్దిరోజులకే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. తాజాగా ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు శ్రీ తేజ్‌పై కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్ తనను పెళ్లి చేసుకుంటానని…
ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్…
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…
సినీనటుడు, వైకాపా మాజీ నేత ఆలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ శాఖ నోటీసులు జారీ చేసింది. మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అలీ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అలీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పంచాయతీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు చేపడుతున్నారని పేర్కొన్నన్నారు . ఈ అక్రమ నిర్మాణాలకు సంబందించి అలీకి ఈ నెల 5న ఓ సారి నోటీసు ఇవ్వగా ఎటువంటి…
NC24 : యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ఐ మరియు…
Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'క' అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు.
అయితే అతివృష్టి లేకుంటే ఆనావృష్టిగా తయారైంది తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి. వస్తే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి లేదంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అంటే నవంబర్ 22వ తేదీన ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. నిజానికి గత వారం అంటే నవంబర్ 14వ తేదీన ఒక డబ్బింగ్ సినిమా కంగువతో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమా మట్కా మాత్రమే రిలీజ్ అయ్యాయి.…
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక వ్యవహారం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే డియర్ కామ్రేడ్ లో కేవలం విజయ్ కోసమే ముద్దు సీన్ లో నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవర కొండ ఇంట్లోనే ఉంటుంది. ఏదైన పండుగ వస్తే రౌడీ బాయ్ ఫామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేస్తోంది దాంతో…