Tollywood : భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో ఆంధ్రప్రదేశ్ నం- 1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలకు భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. మూకీ సినిమాలతో మొదలైన మన సినిమాల పర్వం నేడుదేశాలు, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో విస్తరించింది. అయితే ఇండియా మొత్తం లో సినిమాను అమితంగా ఇష్టపడేది ఎవరు అంటే అందరి నోటా వినిపించే మాట ఒకటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అని. కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను మన ప్రేక్షకుల ఎప్పడు ఆదరిస్తూ వచ్చారు.
Also Read : Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్
Also Read
ఇక థియేటర్ లో సినిమా చూడడం అనేది మనకి ఒక ఎమోషన్. తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈ మధ్య జరిగిన ఓ సర్వ్ ప్రకారం తెలుగు ప్రజలకు సినిమా పట్ల అభిమానం ఏ పాటిదో మరోసారి నిరూపించింది. భారతదేశంలో ఉన్న సినిమా థియేటర్లలో ఏపీ అగ్రస్థానం సాధించింది. సినిమాలను ఏపీ ప్రజలు ఎంతగా ఆధరిస్తారో చెప్పేందుకు రాష్ట్రంలోని థియేటర్లే నిదర్శనం అని మరోసారి రుజువైంది. భారతదేశంలో మొత్తం 6877 థియేటర్లు ఉంటె అందులో ఒక్క ఏపీలోనే 1097 థియేటర్లు ఉన్నాయి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో 942, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703లో తెలంగాణలో 485, గుజరాత్ లో 420, బెంగాల్ 373, ఉత్తరప్రదేశ్ లో 321, బీహార్ లో 315, మధ్యప్రదేశ్ లో 188, రాజస్థాన్ లో 178, ఒడిశాలో 141, మిగతా రాష్ట్రాల్లో దాదాపు 100 లోపు థియేటర్లు ఉన్నాయట. టాప్ 5 లో నాలుగు స్థానాలు దక్షిణాది రాష్ట్రాలు ఉండడం సినిమా పట్ల సౌత్ ప్రేక్షకుల అనుబంధం ఏంటో తెలుస్తోంది
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!