టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక వ్యవహారం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే డియర్ కామ్రేడ్ లో కేవలం విజయ్ కోసమే ముద్దు సీన్ లో నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవర కొండ ఇంట్లోనే ఉంటుంది. ఏదైన పండుగ వస్తే రౌడీ బాయ్ ఫామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేస్తోంది దాంతో…
Mechanic Rocky : మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.
రీసెంట్ టైమ్స్‌లో నిర్మతలు కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..? అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..…
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మిగతా భాషల్లో కూడా భారీ హైప్ తో రానుంది.
Pushpa 2 : భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా పుష్ప ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ సినిమాతో అర్థమవుతుందనేలా బజ్ క్రియేట్ అయింది.
Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ…
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గె్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా దర్శక ధీరుడు రాజమౌళి సంగతి మనకు తెలిసిందే.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో…