ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది.…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో, ప్రైవేట్ లైఫ్‌లో ఎంత హాస్యభరితంగా ఉంటారో అందరికి తెలిసిన విషయం.
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న…
60 ప్లస్ అయితే సో వాట్.. భారీ టార్గెట్స్ చేధించగలం, చరిత్ర సృష్టించగలం, రికార్డులు తిరగరాయగలం అంటున్నారు సీనియర్ హీరోస్. తమ దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్నారు సౌత్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్. యంగ్ యాక్టర్లతో పాటు కాంపీటీటర్లకు అసలు సిసలైన మార్కెట్ చూపిస్తున్నారు ఈ ముగ్గురు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ ఏజ్‌లో రజనీ, కమల్…
మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెర పైన సందడి చేసిన ఆమె మెల్లగా బాలీవుడ్ పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో మొదటి చిత్రం ‘సితారామం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది మృణాల్. సీత పాత్రలో చెరగని ముద్ర వేసుకుంది. తన నటనతో అందంతో అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్ వచ్చినప్పటికి అచితూచి…
టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ లల్లో రకుల్ ప్రితిసింగ్ ఒకరు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. ఇతర బాషాలో దూసుకుపోతుంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో రకుల్‌ప్రీత్ సింగ్ మంచి…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ పొజిషన్లో గా కొనసాగుతోంది. అందంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్ లో బడా హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ బాగా మారిపోయింది. అందం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్. ఇలా చాలా మంది ఒకరిని చూసి మరొకరు సర్జరీ బాట పడుతున్నారు.అలా బడ…
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే సముద్రంలోకి ఈత రాకుండా దూకడంతో సమానం. ఇక్కడ ఫేమ్ వచ్చేంత వరకు ఈదుతూనే ఉండాలి. హిట్ కొడితే ఒడ్డుకు చేరుకున్నట్లు. హిట్ లేదు అంటే ఈదుతూనే ఉండాలి. అలాంటి హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఏంట్రీ ఇచ్చిన కానుండి మంచి మంచి కధలతో అలరిస్తున్నాప్పటికి అనుకునంతా హిట్ మాత్రం అందులకోలేక పోయ్యాడు. ఇక ఇప్పుడు చై దశ తిరిగింది. తాజాగా ‘తండేల్’ మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా…
ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ,…