TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డెట్.. అప్పుడే రిజల్ట్ డేట్ వచ్చేసిందోచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter Results 2026: తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. ఇంతలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కీలక అప్డెట్ వచ్చింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 10 తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేసే యోచనలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 4 నుంచే పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి వెంటనే ఎలాంటి అవకతవకలు లేకుండా ఫలితాలను విడుదల చేయనుంది.
READ MORE: India-Iran: సంక్షోభం వేళ భారత్‌కు శుభవార్త.. ఇరాన్‌తో ఫలించిన జైశంకర్ దౌత్యం
Also Read
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. తొంభై శాతానికి పైగా హాజరు శాతం నమోదవుతోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా సమస్యాత్మక పరీక్షాకేంద్రాలు లేవని అధికారులు గతంలోనే వెల్లడించారు. ఇప్పటి వరకు అన్ని సవ్యంగానే జరిగాయి. ఇంకా ఈ నెల 18 వరకు పరీక్షలు జరుగుతాయి కాబట్టి.. ఏమైనా సమస్యలు ఉంటే.. 040-24655027, 9240205555 నంబర్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే టెలి-మానస్‌కు నేరుగా ఫోన్ చేయవచ్చు. 24 గంటలూ టోల్‌ఫ్రీ నంబరు 14416 అందుబాటులో ఉంటుంది.
READ MORE: WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!