Sonakshi : టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ స్టార్ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ సినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ త్రీ సెటిల్ ఫెర్మామెన్స్‌తో మెస్మరైజ్ చేసిన బ్యూటీ ఆ తర్వాత ఎక్కువగా ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరా మండి, కకుడాతో లాస్ట్ ఇయర్ పలకరించిన అమ్మడు అదే ఏడాది హడావుడిగా పేరెంట్స్ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కింది.
Also Read : Mythri Movies : మరో కోలీవుడ్ హీరోతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఫిక్స్
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది శృతఘ్ణ సిన్హా డాటర్. ఇదే టైంలో తోటి నటులంతా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంటే తానెందుకు ట్రై చేయకూడదు అని ఫిక్సైంది. ఆ ట్రయల్స్ వర్కౌట్ అయినట్లే కనిపిస్తున్నాయి. సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ జటాధరలో సోనాక్షి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఆమెను అప్రోచై కథ వినిపించినట్లు టాక్. స్టోరీకి టెంప్ట్ అయిన ఈ బ్యూటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మార్చి 8 నుండి జటాదర సెట్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండబోతుందట. ఇప్పటికే సుధీర్ బాబు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. వర్షం రీమేక్ బాఘీలో విలన్ రోల్ పోషించాడు సుధీర్. హరోం హరతో ఓకే అనిపించుకున్న సుధీర్ నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేశాడని టాక్. ఈ నేపథ్యంలోనే సోనాక్షిని అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్. సోనాక్షి గ్రీన్ ఇస్తే సుధీర్ బాబు సినిమాకు అదనపు ఆకర్షణ తోడైనట్టే అని చెప్పాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!