థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఇక నెక్స్ట్ బిగ్ సినిమా తండేల్ ఫిబ్రవరి 7 రానుంది. ఈ లోగా కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ఫుష్ప 2 ( రీలోడెడ్) …
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే…
సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ…
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో రూ. 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్…
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం…
హైదరాబాద్ లో ఐటి అధికారులు నిన్నటి నుండి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది అధికారులు ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. Also Read : Ravi Basrur : డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన మ్యూజిక్ డైరెక్టర్…
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ యొనటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా వసూలు చేసింది. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ…