నవ్వుల రారాజు, ప్రముఖ సినీ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
National Award Winners: ఒకప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు. ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్తే.. కనీసం స్టేజిమీదకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఒక్క తెలుగు హీరో ఫోటో ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ .. టాలీవుడ్ ఎన్నో మార్పులు వచ్చాయి.