Home
Tollywood
Tollywood News
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికపైకి వచ్చారంటే మాటల తూటాలు, అనూహ్యమైన ప్రకటనలు ఖాయం. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ అడగకుండానే, స్వయంగా తానే మైక్ తీసుకుని ఓ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాతపై ఉన్న అపారమైన గౌరవంతో హరీష్ శంకర్ వేదికపైనే ఇచ్చిన ఈ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ… -
Kayadu Lohar: రూమర్స్కి, నా రోల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ పాత్రపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపించబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై కయాదు స్వయంగా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలో… -
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
Nani: న్యాచురల్ స్టార్ నాని కేవలం హీరోగానే కాకుండా తనదైన కథల ఎంపికతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టడానికి ముందే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనే ఆయన స్వయంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసుకున్నారనే ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జరిగిన… -
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
Kayadu Lohar: టాలీవుడ్లో ఇటీవల వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ భామపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని, హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కయాదు లోహర్ మాట్లాడుతూ.. తన అసలు… -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్… -
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్… -
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా… -
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్పై రాధ తాజాగా… -
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
నేచురల్ స్టార్ నాని క్రేజ్, ఆయన మాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి తాజాగా ఘటనే నిదర్శనం. ఆయన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, నాని తన అభిమానుల కోసం చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. తనను గుండెల్లో పెట్టుకున్న ఫ్యాన్స్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్, చూపించిన ప్రేమ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!