Diwali : దీపావళి రేస్ లోకి ప్రశాంత్ నీల్ సినిమా..
- దీపావళికి చిన్న సినిమాల దండయాత్ర
- తలనొప్పిగా మారిన థియేటర్స్ కేటాయింపు
- డబ్బింగ్ సినిమాలకు ఏషియన్ సురేష్ అండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా సినిమాల సందడి దాదాపు ముగిసింది. హాలిడే నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం పర్వాలేదు. ఇక ఇప్పుడు దీపావళి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు. దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో దిగుతున్నాయి.
Also Read : SDT18: సాయి దుర్గ్ తేజ్18 బర్త్ డే గ్లింప్స్ అదరహో..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఆక్టోబరు 30న దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది.ఇక అక్టోబరు 31న నిఖిల్ ‘అప్పుడో ఇపుడో ఎపుడో’ వస్తోంది. అదే డేట్ లో సత్యదేవ్ జీబ్రా రిలీజ్ కానుంది. మరొక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ‘క’ అక్టోబరు 31న విడుదలకు ఏర్పాట్లు చేసారు. వీటితో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్ ‘అమరన్’ కూడా అదే రోజు వస్తోంది. అమరన్ కు పోటీగా జయం రవి ‘బ్రదర్’ వస్తోంది. ఇవి చాలవన్నట్టు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ‘బఘీర’ అక్టోబరు 31న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ విడుదల చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఏ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రావని, కొన్ని ఏరియాల్లో థియేటర్స్ కూడా దొరకడం ఇబ్బందే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా సరే సదరు నిర్మాతలకు ఫెస్టివల్ రోజే కావాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!