Yellamma : హమ్మయ్య…బలగం వేణుకు హీరో దొరికేసినట్టే..?
- తోలి సినిమా బలగంతో హిట్ కోట్టిన వేణు
- యంగ్ హీరోల చుట్టూ తిరుగుతున్న పట్టాలెక్కని ప్రాజెక్ట్
- టైటిల్ రిజిస్టర్ చేసిన ఉంచిన దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉంది.
Also Read : Release Clash : నితిన్ కు పోటిగా నాగ చైతన్య… చూస్కుందాం..!
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. ఆ కథను అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని కి వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదు సో అక్కడ ఒకే అవ్వలేదు. అటు నుండి మరొక యంగ్ హీరో తేజ సజ్జా వద్దకు వచ్చి చేరింది. ఇక్కడ దాదాపు ఒకే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది. నితిన్ కూడా వేణు ఒక నేరేషన్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్, కానీ ఆల్మోస్ట్ నితిన్ ఒకే చెప్పాడని కొన్ని కరెక్షన్స్ చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే నితిన్ తోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ నడుస్తోంది. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!