Devara: నందమూరి ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నాగవంశీ..
- హౌస్ ఫుల్ కల్కేక్షన్స్ తో దూసుకెళ్తున్న దేవర
- ఇప్పటికే భారీ లాభాల బాటలో బయ్యర్స్
- దసరా కానుకగా తెలుగు రాష్ట్రాలల్లో దేవర హౌస్ ఫుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తోలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దేవర రిపీట్ ఆడియెన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు. మరోసారి ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసే సినిమా అందించడాని ఫ్యాన్స్ దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read : Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
కాగా దేవర తెలుగు రాష్టాల రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసారు. కానీ దేవర తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు. ఈ విధమైన ప్రమోషన్స్ లేకుండానే భారీ ఎత్తున రిలీజ్ చేసారు మేకర్స్. తాజగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” అసలు నేను దేవర స్పెషల్ షోస్ కు పర్మిషన్ తెచ్చిన రోజు అసలు 550 షోస్ వేస్తానని కలలో కూడా అనుకొలేదు. కేవలం ఫ్యాన్స్ వల్లే ఇదంతా సాధ్యం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవర సినిమాను మాత్రం ఫ్యాన్స్ ప్రాణం పెట్టి పని చేసారు. ఇన్ని షోస్ వేయగలిగాం అంటే ఫ్యాన్స్ వల్ల మాత్రమే” అని అన్నారు. మరో వైపు రిలీజ్ అయి 17 రోజులు గడచిన దేవర కలెక్షన్స్ తాజాగా రిలీజ్ అయిన సినిమాలకంటే ఎక్కువగా రాబడుతోంది.లాంగ్ రన్ లో దేవర మరిన్ని రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?