Syed Sohel: ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు..
Chiranjeevi: భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి(96) అందజేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. సినిమాలు తీయడంలోనే కాదు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినోడు. చాలామంది ఈయనకు బలుపు అంటారు. ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఆ బలుపు ఉండాల్సిందే అంటారు. ఇక అనిమల్ సినిమా ఓటిటీలోకి వచ్చాకా కూడా ట్రోల్స్ ఆగలేదు.
Poonam Pandey: పూనమ్ పాండే.. పూనమ్ పాండే.. ఉదయం నుంచి ఆమె మృతి వార్త దేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 1న గర్భాశయ క్యాన్సర్తో మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించారు. సోషల్ మీడియా ట్రెండ్లలో అగ్రస్థానంలో నిలిచింది. 32 వయస్సు ఉన్న పూనమ్.. ఇలా సడెన్ గా మృతి చెందింది అనే వార్తను సగానికి పైగా ప్రజలు నమ్మలేకపోతున్నారు.
Suhas: ఒక విజయవాడ కుర్రాడు.. చూడడానికి కొంచెం నల్లగా ఉంటాడు. సినిమా మీద ఆశతో ఇండస్ట్రీలో ఎదగాలని హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ నడుస్తున్నాయి. అలా.. ఆ కుర్రాడు ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా కెరీర్ ను స్టార్ట్ చేసి.. కమెడియన్ గా మారాడు.
Goat: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ParamPorul: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టి.. మూడుగంటలు విలన్ ఎవరు అని తెలుసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. డైరెక్టర్లు కూడా ఈ జోనర్ లో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్స్ కు భాషతో సంబంధం లేదు ఏ భాషలో రిలీజ్ అయినా ఓటిటీ అందరిదగ్గరకు తీసుకు వచ్చేస్తోంది.
Poonam Pandey: పూనమ్ పాండే.. ఈ పేరు నేడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పూనమ్.. ఒక శృంగార తార, ఒక మోడల్, ఒక నటి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం అందాల ఆరబోత.