Home
Tollywood News
Tollywood News News
-
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈవెంట్లలో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు విన్నా హాల్ కుదరదు, ఆ హంగామా చూస్తే ఎవరికైనా షాక్ వస్తుంది. తాజాగా యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్నే గుర్తు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు తాను శిల్పకలా వేదికలో రెండు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశానని యాంకర్ సుమ తెలిపింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు… -
Anupama Parameshwaran : ఆమెపై కేసు పెట్టిన అనుపమ.. అలా చేస్తోందంట
Anupama Parameshwaran : స్టార్ హీరోయిన్ అనుపమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పేరు మీద అనేక తప్పుడు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై విసిగిపోయిన అనుపమ నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఓ 21 ఏళ్ల యువతిపై కేసు పెట్టింది. తమిళనాడుకు చెందిన యువతి అనుపమపై ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతోంది. ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేస్తోంది. 21 ఏళ్ల యువతి, అనుపమ పేరుతో… -
Peddi : రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై… -
Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు… -
Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
Anchor Suma : టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో… -
Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..
Samantha : సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఈ మధ్య బాగా కలిసి తిరుగుతోంది. కానీ తమ మధ్య ఏం ఉందో అస్సలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా చైతూ-శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఇలా రెచ్చిపోతున్నారు. రాజ్‌తో క్లోజ్‌గా కనిపిస్తోంది. తరచూ ఇద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్, వార్తలు వస్తున్నా సరే ఇద్దరు మాత్రం… -
SSMB 29 : మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న..? పృథ్వీరాజ్ లుక్ అక్కడి నుంచి వచ్చిందా..!
SSMB 29 : రాజమౌళి తీసే సినిమాలపై ఎన్ని ప్రశంసలు ఉంటాయో.. అదే విధంగా కొన్ని ట్రోల్స్ కూడా ఉంటాయి. ఆయన సినిమా నుంచి ఏదైనా లుక్ రిలీజ్ అయిందంటే చాలు.. ఆ లుక్ పలానా సినిమా నుంచి కాపీ కొట్టాడని సదరు ఫొటోలతో పోలుస్తూ పోస్టులు పెట్టేస్తారు. ఇక జక్కన్న సినిమా రిలీజ్ అయ్యాక.. అందులోని సీన్లు పలానా మూవీ నుంచి కొట్టేశాడని.. ఆ సినిమా సీన్ ను ను చూసి దీన్ని డిజైన్ చేశాడంటూ… -
Peddi : చికిరి పాటపై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. మిక్స్ డ్ టాక్
Peddi : మెగా పవర్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో… -
Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైనా తన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ మాటల్లో ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు ఉన్నంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ బహుషా ఇంకెవరికీ ఉండరేమో. అయితే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌ను… -
SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
SSMB 29 : రాజమౌళి ఎక్కువగా తనకు కలిసొచ్చిన యాంగిల్ లోనే సినిమాలు చేసుకుంటూ పోతాడు. కొత్తగా ప్రయోగాలు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు చూస్తే.. ఓ స్టూడెంట్ల నెంబర్ వన్, సై, విక్రమార్కుడు, బాహుబలి, త్రిబుల్ లాంటి కథలే కనిపిస్తాయి. అంటే ఇందులో ఎక్కడా టెక్నాలనీ బేస్డ్ గా సినిమా కనిపించదు. ఆయన సినిమాల్లో కథా బలమే కనిపిస్తుంది. బలమైన ఎమోషన్, కళ్లు చెదిరే యాక్షన్, కథలో కొత్తదనం మాత్రమే…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?