RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో రానున్నాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే.
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది.
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్.
Suma Kanakala: యాంకర్ సుమ కనకాల తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర పై సందడి చేస్తూనే.. ఇంకోపక్క ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ నిత్యం ఆమె కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు.. సుమ లేకుండా రిలీజ్ అవ్వవు అంటే అతిశయోక్తి కాదు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయనకు సెట్ లో ప్రమాదం జరగడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ దేవర సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సైఫ్.. నేపో కిడ్. తల్లిదండ్రులు నటీనటులే కాబట్టి.. సైఫ్ కూడా అదే రంగాన్ని ఎంచుకున్నాడు.
Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఎంత వర్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా అయినా ఏళ్ళు పట్టినా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది.
Prasanth Varma: ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. హనుమాన్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించి.. అభిమానులను తన వర్క్ కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా నుంచి ప్రశాంత్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు.