Home
Tollywood News
Tollywood News News
-
Sai Dharam Tej: తేజ్ విషయంలో ఆ వార్తలన్నీ ఫేక్..
Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, ప్రస్తుతానికి 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్' నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ కె.పి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, సినిమా ఏదో భిన్నంగానే ఉండేలా కనిపిస్తోంది. -
Baahubali The Eternal War: 2027లో థియేటర్స్‌లోకి జక్కన్న కొత్త సినిమా..
Baahubali The Eternal War: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా 2027లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఎంటో తెలుసా.. బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తారు. జక్కన్న ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి… -
Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్‌లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?
Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.… -
Prabhas : క్రేజీ యాక్టర్ ను గుర్తు పట్టలేకపోయిన ప్రభాస్..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో తీరికలేనంత బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన బాహుబలి ది ఎపిక్ మూవీ నేడు ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్ బయట పెట్టాడు. ప్రస్తుతం రాహుల్ మామూలుగానే తెల్లగడ్డంతో ఎవరూ గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. ఇక ఫౌజీ సినిమా… -
Spirit : అలాంటి పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. నిజమేనా..?
Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సందీప్ తన సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఎలాంటి బోల్డ్ పాత్రల్లో… -
Sree Leela : పైట పక్కకు జరిపి శ్రీలీల పరువాల విందు
Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు మసాలా అందాలను చూపిస్తూనే ఉంటుంది. ఈమధ్య మరీ ముఖ్యంగా అందాలను చూపించడానికి అస్సలు వెనకాడట్లేదు ఈ… -
Mass Jathara : మాస్ జాతరకు బాహుబలి ఎఫెక్ట్.. తేడా వస్తే అంతే సంగతి
Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు… -
Deepika Padukone : దీపిక పదుకొణెకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్..?
Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీవిష్ణువు అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి… -
Malavika Mohanan: ఆయనతో నటించాలని ఉన్నా..ఆ సినిమా నేను చేయట్లేదు !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే బాబీ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్టింగ్ సహా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఒకరకంగా ప్రీ-ప్రొడక్షన్లో బాబీ టీమ్ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు… -
Mass Jathara : నా ఫ్యామిలీని బతికించింది రవితేజనే.. భీమ్స్ ఎమోషనల్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను నా ఫ్యామిలీ ఎలా బతకాలి, రేపు ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, రేపు ఎలా గడపాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?