Home
Tollywood News
Tollywood News News
-
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ డబ్బుతో మూడు హాస్పిటళ్లు..? సీఐడీ ముందుకు సిరి హనుమంతు
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను విచారించిన అధికారులు నేడు విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతును విచారించారు. ఇప్పటికే విజయ్ విచారణ పూర్తి కాగా.. తాజాగా సిరి విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్… -
Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!
Tamannah : సినీ సెలబ్రిటీల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన రూమర్ అనేది వస్తూనే ఉంటుంది. వాటిపై కొందరు రియాక్ట్ అవుతారు. ఇంకొందరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతారు. ఇప్పుడు తాజాగా తమన్నా మీద కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య కొంచెం బరువు పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఆమె వాటిని లైట్ తీసుకుంది. వరుసగా ఐటెం… -
Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్… -
Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్
Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ… -
Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా… -
Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రాబోతోందని… -
Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?
Raviteja : మాస్ మహారాజా రవితేజ మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి మూవీ టైటిల్ చాలా యూనిక్‌గా ఉంది. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. టైటిల్ తోనే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్… -
OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ స్టైల్, ప్రెజెంటేషన్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమాకథను నేను రెండు సార్లు చూసే వరకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మిస్టరీ, ప్రెజెంటేషన్ అద్భుతంగా… -
Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి… -
Ariyana : మూడేళ్లు అతనితో ఒకే రూమ్ లో ఉన్నా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్
Ariyana : బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా తన గతం గురించి స్పష్టంగా వెల్లడించింది. “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా బావతో లవ్‌లో పడ్డాను. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక మేము మూడు…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?