నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది.
Sharon Stone: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు కొన్నింటికి తలవంచక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్స్.. క్యాస్టింగ్ కౌచ్ కు అలవాటు పడక తప్పడంలేదు. ఇప్పుడంటే.. వీటిపై పోరాటాలు జరిగి, అందరి ముందు బయటపెడుతున్నారు కానీ, ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిని కానిచ్చేసేవారు.
Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది.
The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు.
Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది.
Athadu Vs Jalsa: సోషల్ మీడియా వచ్చాక ఎన్ని దారుణాలు చూడాల్సివస్తుందో అని కొంతమంది నెటిజన్స్ పాపం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవడు తుమ్మినా, దగ్గినా గొడవే. ఇక ఫ్యాన్స్ వార్ అయితే.. మా హీరో గొప్ప అని ఒకడు అంటే.. మా హీరోతో పోలిస్తే మీ హీరో వేస్ట్ అని ఇంకొకడు.. ఇలా సరదాసరదాగా పోస్టులు చేసుకొనే దగ్గరనుంచి.. అడ్రెస్స్ లు పెట్టుకొని బయటికి వెళ్లి కొట్టుకొనేవరకు వచ్చారు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది.
Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున ఏంటి.. లక్షల్లో సంపాదించడం ఏంటి.. ఆయన ఇండియాలోనే ఉన్నారుగా అని డౌట్ పడకండి. అవును.. మన నాగార్జున ఇండియాలోనే ఉన్నారు. అయితే అచ్చు గుద్దినట్లు నాగార్జునలా ఉండే వ్యక్తి మాత్రం పాకిస్థాన్ లో ఉన్నాడు.