Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ( june 1) శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ ని రామ్ చరణ్ ఆన్‌లైన్‌లో లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి టీమ్ ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడింది చిత్ర బృందం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సినిమాకు సమకూర్చారు. సినిమాలో మ్యూజిక్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఓ జర్నలిస్ట్ అడిగాడు.
Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
అందుకు సమాధానంగా.. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ., ‘మనమే’ సినిమా ఓ సంగీత మహోత్సవం. సంగీతం సినిమాను నడిపిస్తుంది. మనమే సినిమాలో మొత్తం 16 పాటలు ఉండనుండగా., “హేషమ్ అబ్దుల్” సినిమాకు ఆత్మ. నా కెరీర్‌లో తొలిసారి రీరికార్డింగ్ కే ఎక్కువ సమయం కేటాయించాను. నేనేం అడిగినా దానిని హేషమ్ అందించాడు. అతనికి ఓపిక ఎక్కువ. ‘మనమే’ హేషమ్ అబ్దుల్ ఇప్పటి వరకు చేసిన అత్యుత్తమపని.
Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత
విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్ ను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. జూన్ 7న మనమే సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చూడాలి మరి ఇన్ని పాటల మధ్య దర్శకుడు సినిమాను ఆవిధంగా ముందుకు తీసుకెళ్లాడో.
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!