INDRANI: మాస్ మార్వెల్ గా అలరించనున్న ‘ఇంద్రాణి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రాబోతున్న ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీ ” ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్ “. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు మూవీ టీం.
Nandamuri Vasundhara: నందమూరి వసుంధర చేతుల మీదుగా మెర్సిడెస్ బెంజ్ కార్ గెలుచుకుంది ఎవరంటే..?
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ‘ఇండియన్ సూపర్ ఫోర్స్’ గురించి ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా ఓ విజువల్ వండర్ అనై ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ దర్శకుడు స్టీఫెన్ పల్లం మెస్మరైజింగా క్రియేట్ చేసాడు. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సన్నీ వేశాలు ఆకట్టుకున్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించనున్నాయి. ఇక మరోవైపు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ ప్రతి విషయంలో టాప్ క్లాస్ గా ఉన్నాయి. మొత్తంగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి క్యురియాసిటీని పెంచింది.
Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్జ్ఞనందా..
ఇక తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా సినిమా డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ.. ‘ఇంద్రాణి’ ఒక ఎపిక్ లాంటి మూవీ. ఇందులో ఎంతో అద్భుతమైన కంటెంట్ వుంది. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని బాగా అలరిస్తుందని.., ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశామని తెలిపాడు. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో అంటూ ఇందులో చూపించడం జరిగిందని సినిమా మెయిన్ పాయింట్ ను తెలిపాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ అని అన్నారు. ఇక ఈ సినిమాలో యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనైటా, గరిమా, సునైనాలు నటించగా..
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణను స్టీఫెన్ పల్లం, సహ నిర్మాతలుగా కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా స్టాన్లీ పల్లం, సంగీతంను సాయికార్తీక్, ఎడిటర్ గా రవితేజ కూర్మనా, కొరియోగ్రాఫర్ గా అనీష్ మాస్టర్, డీవోపీ గా చరణ్ మాధవనేని, ఆర్ట్ డైరెక్టర్ గా రవికుమార్ గుర్రం, యాక్షన్ సీన్స్ ప్రేమ్సన్, సౌండ్ ఎఫెక్ట్స్ ను పురుషోత్తం రాజు, పీఆర్వోగా తేజస్వి సజ్జా పని చేయనున్నారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!