Bellamkonda Sreenivas: అప్పుడే 10 ఏళ్లు.. అంధులకు సాయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..
- టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు.
- అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు.
- బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మూడు సినిమాలు చేస్తున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నాడు.
Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ఇకపోతే తాజాగా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో ” టైసన్ నాయుడు ” లో నటిస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు.. ఖిలాడీ దర్శకుడు రమేష్ శర్మ దర్శకత్వంలో రాక్షసుడు – 2 లో కూడా నటిస్తున్నాడు. అలాగే డెబ్యూ లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో శ్రీనివాస్ నటిస్తున్నాడు.
LIC: ఎల్ఐసీ పాలసీని మధ్యలో ఆపేశారా..ఇలా చేస్తే నగదు వాపస్
తాజావార్తలు
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!