Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది.
Varalaxmi Sarathkumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా అవి సెట్ అవ్వకపోయేసరికి అమ్మడు విలనిజం మీద పడింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండిస్తూ వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్న వరూ .. ఈ మధ్యనే ఆర్ట్ గ్యాలరీల…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏది జరుగుతుంది అనేది ముందుగానే అంచనావేసి చెప్తూ ఉంటాడు. అసలు సమంత- నాగ చైతన్య విడాకులు తీసుంటారని చెప్పినప్పుడు వేణుస్వామి ని ఒక్కరు కూడా నమ్మలేదు.
Chota K Naidu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మొదటినుంచి కూడా పవన్ లో ఎదుటి మనిషికి సాయం చేసే గుణం ఉంది. తప్పు జరిగితే నిలదీసే తత్త్వం ఉంది.
Aamir Khan:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురిఞ్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నటించకపోయినా.. ఆయనకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి చిత్రాలను తీసి మెప్పించిన అమీర్.. ప్రస్తుత రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, ఎఫైర్స్ గురించి కూడా అందరికి తెల్సిందే.
Mamitha Baiju: అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కొదువేమి లేదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని.. మనసును కొల్లగొట్టిన హీరోయిన్స్ కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అన్నాకా సినిమాలో పాత్రను బట్టి.. గ్లామర్ ఒలకబోయడం, చిన్నచిన్న బట్టలు వేసుకోవడం సాధారణమే. కానీ, చాలామంది హీరోయిన్స్ బయట కూడా అలాగే కనిపిస్తారు. ఫ్యాషన్ రంగం కాబట్టి.. అలా ఉండడంలో తప్పు…
Om Bheem Bush: సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యం బిగిల్.. ఇదే ప్రస్తుతం ఇండస్ట్రీ నమ్ముతుంది. నమ్మడం కాదు నిజం కూడా అదే. సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేలా చేయాలి. అదే పెద్ద టాస్క్. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాం.. పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే కుదరదు.. ప్రమోషన్స్ కు పెద్ద, చిన్న తేడా లేదు. ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే.. ప్రేక్షకులు అంత ఎక్కువ…
Mumtaj:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో 'ఓరి దేవుడా దేవుడా' సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది.