Kiran Abbavaram : ‘రేపటి నుంచి మొదలెడదాం’ అంటున్న కిరణ్ అబ్బవరం..
- లెట్స్ బిగిన్ ఫ్రొం టుమారో అంటున్న హీరో కిరణ్ అబ్బవరం.
- సోషల్ మీడియా వేదికా పోస్ట్.
- కొత్త సినిమా విశేషాలను తెలిపే ఛాన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను నటించబోయే తదుపరి సినిమాను భారీగా ప్లాన్ చేశాడు.
POCSO Case: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..! మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
అయితే., తాజాగా కిరణ్ తన తర్వాత సినిమా ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా తన ట్విట్టర్ ఖాదర్ ద్వారా ” లెట్స్ బిగిన్ ఫ్రొం టుమారో ” ( Lets begin from tomorrow) అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అంటే రేపు నుండి ఏదైనా సినిమా సంబంధించిన షూటింగ్ ను మొదలు పెడతాడ లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ట్వీట్ చూసిన సినీ అభిమానులు కిరణ్ ను ఏ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నావు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఇక రేపు ఏమైనా ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయాలను కిరణ్ వెల్లడిస్తాడో లేదో వేచి చూడాల్సిందే మరి.
Indian Cricket Team: ప్రధాని మోడీతో భేటీ.. స్పెషల్ జెర్సీలో భారత ప్లేయర్స్!
Lets begin from tomorrow 🙂 pic.twitter.com/BYp5NirQkp
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 4, 2024
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!