Home
Tollywood News
Tollywood News News
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే ‘బుక్ మై షో’లో గంటకు పది వేలు, ఇరవై వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రెండింగ్ కనిపిస్తుంది. ఆ హైప్ చూసి సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా సూపర్ హిట్ అనుకుని థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ బుక్ మై షో ట్రెండింగ్ వెనుక ఎంత పెద్ద ‘స్కామ్’ నడుస్తుందో ‘సమ్మర్ హాలిడేస్’ నిర్మాత ధీరజ్ మొగిలినేని సంచలన రీతిలో బయటపెట్టారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న నిజాలు ఇప్పుడు… -
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో… -
Sumaya Reddy : చేతినిండా కట్టల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం..సరికొత్త ‘హారర్’ మిస్టరీ!
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టింగ్ తో పాటు నిర్మాణ బాధ్యతలు, రచనా వ్యాసంగం కూడా చేపడుతూ వన్ ఉమెన్ ఆర్మీలా సత్తా చాటుతున్నారు. సరిగ్గా ఇలాగే ‘డియర్ ఉమ’ సినిమాతో అటు నటిగా, ఇటు నిర్మాతగా, మరోవైపు రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ బ్యూటీ సుమయా రెడ్డి. తొలి అడుగుతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ..… -
Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్
‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన… -
Rayavalasa : ‘రాయవలస’ నుంచి కార్తీక్ జయంతి సెన్సేషనల్ లుక్ రిలీజ్
పండుగ పూట సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ‘రాయవలస’ చిత్ర బృందం సరికొత్త సెన్సేషన్కు తెరతీసింది. దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ వదిలిన మాస్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతిని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రగ్గడ్ మాస్ అవతారంలో చూపించిన తీరు.. సినిమాలో యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. కేవలం పోస్టర్తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో… -
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
Ashok Selvan: అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ ల్యాండ్మార్క్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగ్- టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే సూపర్ హైప్ ఉంది. రీసెంట్గా టబు ‘మహంతి’ ఝాన్సీ రాణి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన టీమ్, ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. సినిమాలో కింగ్ను ఢీకొట్టే బలమైన పాత్రలోకి ఓ వెర్సటైల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.… -
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
Akkineni Nagarjuna: సినిమా రంగంలోకి అడుగుపెట్టే ప్రతి కొత్త హీరోకు మొదటి సినిమా విడుదల సమయం ఓ అగ్నిపరీక్ష లాంటిది. నెలల తరబడి పడిన కష్టం, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే, తొలి సినిమా విడుదలకు ముందు నటీనటులు పడే ఆందోళన, నేటితరం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. తొలి సినిమా విడుదల వేళ ఉండే మానసిక ఒత్తిడి… -
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
‘ఆదర్శ కుటుంబం’ అని ఫ్యామిలీ టైటిల్ పెట్టినా, ఇందులో ఐటెం సాంగ్కు స్పేస్ లేకపోయినా గురూజీ తీసుకున్నాడు. హీరోయిన్గా, ఐటెం గర్ల్గా ఫేడ్ అవుట్ అయిన డింపుల్ హయాతికి ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా, బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న… -
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న… -
Basil Joseph: యాక్టింగ్ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
Basil Joseph: మలయాళ ఇండస్ట్రీలో వారానికో సినిమాతో అలరిస్తూ.. హీరోయిన్ కీర్తి సురేష్ చేత ముద్దుగా ‘వీక్లీ స్టార్’ అని పిలిపించుకున్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఏడాదికి నాలుగైదు చిత్రాలతో బాక్సాఫీస్పై దండయాత్ర చేసే ఈ హీరో.. గత కొంతకాలంగా వెండితెరపై తనదైన దూకుడు తగ్గించేశారు. సోలో హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా కొత్త ప్రాజెక్ట్లను ఒప్పుకోవడం లేదు. ఆఫర్లు లేకనా లేక కావాలనే నటనకు బ్రేక్ ఇచ్చారా అంటే.. తెరవెనుక…
తాజావార్తలు
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!