Home
Tollywood News
Tollywood News News
-
ఇంత విప్పి చూపించినా.. అమ్మడికి మాత్రం అవకాశాలు కరువాయే!
జూనియర్ సమంతగా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 4లో తళుకున్న మెరిసిన ముద్దుగుమ్మ అషురెడ్డి. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మను కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లకు కొదవేమి లేదు. చిట్టిపొట్టి బట్టలలో.. సెక్సీ ఫోజులతో అషురెడ్డి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతగా గ్లామర్ ఒలికిస్తున్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు… -
నటి ప్రగతి హాట్ వీడియో.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలంటున్న నెటిజన్స్
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి ప్రగతికి మంచి పేరున్న విషయంతెలిసిందే. స్టార్ హీరోలందరికీ తల్లిగా, పద్దతిగా కనిపించి మెప్పిస్తుంది. అయితే ప్రగతి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె జిమ్ వీడియోలను, హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ తీసిపోను అని రుజువు చేస్తోంది. ఇక తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. టూ పీస్… -
రెబల్ స్టార్ కు బ్రహ్మానందం ఆధ్యాత్మిక బహుమతి!
సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్య నటుడు, గిన్నిస్ బుక్ విజేత బ్రహ్మనందం ఇటీవల ఓ ఆధ్యాత్మిక బహుమతిని ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా అందించారు. కేంద్రమంత్రిగానూ గతంలో బాధ్యతలను నిర్వర్తించిన కృష్ణంరాజు. సాయిబాబా భక్తులు. ఆయన తన కుమార్తెలకు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అని బాబా పేరు కలిసి వచ్చేలా పెట్టారు. కృష్ణంరాజులోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించిన బ్రహ్మానందం కరోనా సమయంలో తాను… -
తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం!
మిల్కీ బ్యూటీ తమన్నాకు భారీ షాక్ తగిలింది. ఇటీవల తమన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎపిసోడ్స్ అయ్యాకా ఆమె ప్లేస్ లో అనుసూయను తీసుకొంటున్నట్లు మాస్టర్ చెఫ్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమన్నా మాస్టర్ చెఫ్ యాజమాన్యంకు లీగల్ నోటీసులు పంపింది. ఈ లీగల్ నోటీసులపై మాస్టర్ చెఫ్ యాజమాన్యం తాజాగా నోరు విప్పింది. ఒక ప్రకటన ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టింది.… -
తెలుగు చిత్రసీమ ‘ఛత్రపతి’… రాజమౌళి!
(అక్టోబర్ 10న ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు) ఆ నాడు దేశంలో అరాచకం అలుముకున్న వేళ ఛత్రపతి వీరోచిత పోరాటం చేసి, మళ్ళీ మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించారు. అదే తీరున తెలుగు సినిమా ప్రాభవం తరిగిపోతున్న వేళ మరోమారు ప్రపంచ యవనికపై తెలుగు చిత్రాల వెలుగును ప్రసరింప చేసిన ఘనుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో తెరకెక్కిన ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ వంటి చిత్రాలు ఎల్లలు దాటి ప్రదర్శితమై, తెలుగు చిత్రాల ఉనికిని చాటాయి.… -
వైవిధ్యంగా సాగుతున్న మంచు లక్ష్మి
(అక్టోబర్ 8న మంచు లక్ష్మి బర్త్ డే) నటి, నిర్మాత, నిర్వహాకురాలుగా మంచు లక్ష్మి సాగిన తీరే వేరు. తెలుగు చిత్రసీమలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటనలో అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు తనదైన కంచుకంఠంతో విలక్షణమైన పాత్రల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అదే తీరున మంచు లక్ష్మి సైతం వరైటీ రోల్స్ తో నటనలో అలరించారు. మాతృభాష తెలుగులో నటించక… -
దగ్గరపడిన విమర్శల పర్వం.. ఓటింగ్‌పై ‘మా’ ఆసక్తి!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో రెండు నెలలపాటు టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఇటు ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. లోకల్ – నాన్ లోకల్ వివాదం, మా భవనం, పోస్టల్ బ్యాలెట్ వివాదాలతో పాటుగా మహిళా ఆర్టిస్టులు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ఈసారి పోటీదారుల ఫలితంపై ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.. ఓటింగ్… -
‘ఇక్షు’ చిత్ర నిర్మాత రెండో సినిమా!
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి. రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి. ఎస్. రావు కెమెరా… -
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9:45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.… -
మా ఎన్నికలు: మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
‘మా’ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంచు విష్ణు మేనిఫెస్టోలోని…
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?