ఇంత విప్పి చూపించినా.. అమ్మడికి మాత్రం అవకాశాలు కరువాయే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ సమంతగా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 4లో తళుకున్న మెరిసిన ముద్దుగుమ్మ అషురెడ్డి. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మను కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లకు కొదవేమి లేదు. చిట్టిపొట్టి బట్టలలో.. సెక్సీ ఫోజులతో అషురెడ్డి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతగా గ్లామర్ ఒలికిస్తున్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు మాత్రం అందిరావడం లేదు. అవకాశాల కోసం అషురెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. అవకాశాల కోసమే అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తిపడేసింది అన్న మాట కూడా వినిపిస్తుంది.
తాజాగా అషురెడ్డి ఫోటోషూట్ చూస్తే అది నిజమేననిపించక మానదు. బటన్ లెస్ టాప్ లో సెగలు పుట్టించింది. బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ చారల చొక్కాలో ఎద అందాలను ఫ్రీగా వదిలేసి కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడు ఇంతగా గ్లామర్ షో చేస్తున్నా ఒక్క దర్శకుడు పట్టించుకోవడం లేదా..? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ హాట్ బ్యూటీ అవకాశం వచ్చే వరకు ఈ అందాల విందును ఆపేలా లేదని తెలుస్తోంది.
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?