Home
Tollywood News
Tollywood News News
-
‘తగ్గేదే లే’ అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్. దీపావళి… -
హన్సిక సింగిల్ షాట్ ఫిల్మ్ ‘105 మినిట్స్’ గ్లింప్స్ రిలీజ్
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ,… -
భార్యకు గన్ గురిపెట్టిన నితిన్.. సేఫ్ గా లేనంటూ వీడియో పోస్ట్ చేసిన షాలిని
యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినికి గన్ గురిపెట్టాడు.. వామ్మో ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఏమైంది… అని కంగారుపడకండి.. ఇదంతా దీపావళి పండగలో భాగమే.. కరోనా తరువాత అందరు సంతోషంగా కలిసి చేసుకుంటున్న పండగ దీపావళీ. దీంతో సెలబ్రిటీలందరు తమ తమ కుటుంబ సభ్యులతో దీపాలను వెలిగించి, అందరు బావుండాలని పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నితిన్ వైఫ్ షాలిని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను… -
బ్రేకింగ్:ఎన్టీఆర్ కుడి చేతికి సర్జరీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలుకు గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ అనంతరం కొరటాల శివ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇకపోతే దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు… -
అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి.. ఈ ‘నీలాంబరి’
మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామ్రేడ్ సిద్ద, నీలాంబరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను… -
సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’..?
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమ కళలాడుతోంది. మునెప్పడూ లేని విధంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే జనవరి 7 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు ముందుగానే తప్పుకొని వేరొక డేట్ ని ప్రకటించేశాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి… -
పదితలల ‘రావణాసుర’గా రవితేజ..
మాస్ మహారాజా రవితేజ అస్సలు తగ్గేదెలా అన్నట్లు వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటన చేసేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపిన రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్… -
వారసులతో తారక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో
దీపావళీ పండగ సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టార్ హీరోల ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, తన వారసులతో దీపావళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య తారక రామారావు సాంప్రదాయ దుస్తులతో కనిపించి కనువిందు చేశారు. తారక్ ఎప్పుడు తన వారసుల ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోడు. ఇలా పండగవేళ ముగ్గురు రామ్’లు కనిపించడంతో ఎన్టీఆర్… -
హీరో రాజశేఖర్‌కి పితృవియోగం!
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు… -
అప్పుడలా… ఇప్పుడిలా…
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు…
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?