Home
Tollywood News
Tollywood News News
-
వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో… -
మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు
‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు… -
సీవీఎల్ సంచలన కామెంట్స్: ప్రకాష్ రాజ్‌ను ఓడించండి.. మన బిడ్డలను గెలిపించండి
నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.… -
సాయిరాం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రెండు సినిమాలు!
యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారధ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజాకార్యక్రమాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భవించింది. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది. నిర్మాత పద్మారెడ్డి చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో ఆయన… -
‘అఖండ’ పార్టీ: షూటింగ్ ముగిసిన వేళ.. విరిసిన చిరునవ్వులు
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య… -
సమంత, చైతూలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య నాలుగేండ్లలోనే విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా షాక్ కు గురైయ్యారు. ఇక వీరి విడాకుల విషయమై ఎవరికి తోచిన విధానంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైన వీరిద్దరూ.. తిరిగి రీల్ లైఫ్ లో మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. విడిపోయాక కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని వారే చెపుతున్నారని.. తిరిగి… -
LIVE: నటుడు నరేష్ తో స్పెషల్ లైవ్ షో..
-
‘మా’తో మాకు సంబంధం లేదు: మంత్రి పేర్నినాని
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా పరోక్షంగా ఉంటుందంటూ విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరుగుతోండటంతో ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా, ‘మా’ ఎన్నికలతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తెలుగు చలన… -
అప్పట్లో సందడి చేసిన సంఘవి!
(అక్టోబర్ 4న నటి సంఘవి పుట్టినరోజు) అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. తమిళ, తెలుగు చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన సంఘవి మత్తుగాచూస్తూ ప్రేక్షకులపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. దాంతోనే తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. సంఘవి అసలు పేరు కావ్య రమేశ్. 1977 అక్టోబర్ 4న మైసూరులో జన్మించింది. ఆమె తండ్రి రమేశ్ ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్. మైసూర్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ప్రముఖ కన్నడ దర్శకులు… -
మరోసారి పేరు మార్చుకున్న సమంత
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ…
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?