Home
Tollywood News
Tollywood News News
-
విశ్వక్ ఓవర్ యాక్షన్ తగ్గించు!?
‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు.… -
‘గబ్బర్ సింగ్’ లుక్ లో మళ్లీ పవన్! ‘పవర్ స్ట్రామ్’కి రెడీ అవ్వమంటోన్న డైరెక్టర్!
టాప్ హీరోల సినిమాలు ఆది నుంచీ అంతం దాకా క్రేజీగానే సాగుతుంటాయి. ఇక ఇప్పుడు పవన్ , రానా మల్టీ స్టారర్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ గా తెలుగు తెరపైకి వస్తోన్న సినిమాకి జనాల్లో ఆసక్తికేం కొదవలేదు. అయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి పోలీస్ వేషంలో దర్శనమిచ్చాడు పీకే! ఆ… -
‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఇందులో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత యస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సోసో గా ఉన్న’ సాంగ్ ప్రోమో విడుదలైంది. సెన్సేషనల్… -
‘శకుంతల’కు ‘శాకుంతలం’ టీమ్ వీడ్కోలు
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు… -
అల్లరి నరేశ్ ‘సభకు నమస్కారం’ ప్రారంభం
ఈ ఏడాది ‘నాంది’తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్ హీరోగా ‘తిమ్మరుసు’తో సక్సెస్ సాధించిన ఈస్ట్ కోస్ట్ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సభకు నమస్కారం’. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగాపరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగాప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావుకెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్… -
‘18 పేజెస్’ డబ్బింగ్ మొదలు
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తీస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా డబ్బింగ్ కూడా మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్… -
‘బ్రాందీ డైరీస్’ లో ఆల్కహాలే హీరో!
ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై లేళ్ల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా… -
ఆర్.కె. సాగర్ హీరోగా ‘ది 100’
ఈ యేడాది మార్చి మొదటి వారంలో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు ‘ది 100’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ది 100 సినిమాలో ఆర్.కె. సాగర్.. విక్రాంత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో… -
మొదలైన డా. రాజ ‘శేఖర్’ సినిమా షూటింగ్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో… -
‘స్టూవర్ట్ పురం దొంగ’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగ పేరుతో బెల్లంకొండ సురేశ్ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ…
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!