Home
Tollywood News
Tollywood News News
-
వాడు అంతగా దిగజారి ఆ పని చేశాడు.. యాంకర్ రష్మీ ఆవేదన
యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఆమె పడిన తపన చెప్పలేనిది. ఇక ఎక్కడైన మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా ఆమె మరోసారి జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది. ఒక కుక్కను ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.… -
భయపెడుతున్న ‘స్టూవర్ట్ పురం దొంగ’.. బెల్లంకొండ తగ్గేదేలే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’… -
నవంబర్ 6న మెగా మూలవిరాట్ దర్శనం!
ఆ మధ్య కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల పాటు చేతికి రెస్ట్ ఇచ్చి ఇప్పుడు రఫ్ఫాడించడం మొదలెట్టేశారు. చేయినొప్పి కారణంగా ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ కు కాస్తంత విరామం ప్రకటించిన చిరంజీవి, తిరిగి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు… ఇప్పుడు మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలకూ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కె. ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 6వ… -
షాకింగ్.. సమంత మరో సంచలన నిర్ణయం..?
స్టార్ హీరోయిన్ సమంత మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చిన అమ్మడు మరోసారి అభిమానులను షాక్ కి గురిచేయనున్నట్లు తెలుస్తోంది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తొందర్లో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందంట. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో సామ్ ఉన్నట్లు రూమర్స్ గుప్పంటున్నాయి. విడాకుల విషయం దగ్గరనుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.… -
టబుకు యాభై ఏళ్ళు!
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు. టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971… -
హీరో నందమూరి బాలకృష్ణకి ఆపరేషన్..
నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సోమవారం బాలయ్యకు డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అయ్యిందని, ఆయనకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలయ్య నేడు డిశ్చార్జ్ కానున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు… -
వారిపై రానా ఫైర్.. ‘ఎవడు చెప్పాడు.. నీ సోది’ అంటూ
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పుకార్లు రావడం సాధారణమే.. ఆ పుకార్లు మరింత తీవ్రమైతే తప్ప సెలబ్రిటీలు స్పందించరు. ఇంకొంతమంది పుకార్లపై స్పందిస్తూ ఫైర్ అవుతారు. ఇక తాజాగా దగ్గుబాటి రానా కొన్ని పుకార్లపై ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం రానా విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఒక న్యూస్ సైట్ ఒక వార్త రాసింది.… -
వెండి తెరపై సుమ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్లు.. ఆమె లేకపోతె జరగవు.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంటరైన సుమ ఈ చిత్రం… -
హుజురాబాద్ ఎన్నికలపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయన ఏమి చేసినా వివాదమే.. ట్విట్టర్ లో ఆయన ట్వీట్లు షేక్ ఆడిస్తాయి.. జనాలు ఎవరు ఏమి అనుకున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతుంటాడు. ఇక తాజాగా హుజురాబాద్ ఎన్నికలు నడుస్తున్న వేళ ఆర్జీవీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. హుజురాబాద్ ఎన్నికల గురించి మాట్లాడుతూ”… -
‘రావణాసుర’గా రవితేజ..?
మాస్ మహారాజా రవితేజ జోరు పెంచాడు. క్రాక్ చిత్రం హిట్ తో ట్రాక్ మీదకు వచ్చిన ఈ హీరో వరుస సినిమాలను లైన్లో పెట్టి, వారికి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ఇక వీటితో పాటు మరో సినిమాను కూడా రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రవితేజ 70వ సినిమా…
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?