Home
Tollywood News
Tollywood News News
-
వచ్చే ఏడాది పవన్- మహేష్ మల్టీస్టారర్..?
టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే… -
బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది.… -
నైట్ గౌన్ లో ‘నేల టికెట్’ భామ.. నిద్ర రానివ్వనంటుందే
-
‘రివోల్ట్ ఆఫ్ భీమ్’: పుడమి తల్లి కోసం మరణాన్ని ఆహ్వానించిన కొమరం భీముడు
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ని స్పీడప్ చేశారు రాజమౌళి అండ్ కో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో ఖాళి లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇంకోపక్క సోషల్ మీడియాలోను సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే… -
మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్..
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టికెట్స్ రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారు. థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని నాని అన్న మాటలకు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయమై స్పందించారు.… -
‘ఏజెంట్’ డేట్ మారినా.. దర్జా మారదు
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని… -
పవన్ కళ్యాణ్ తో ‘శ్యామ్ సింగరాయ్ 2’ చేస్తా- రాహుల్ సాంకృత్యాన్
టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక… -
రివ్యూ: ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ (ఓటీటీ)
అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో ‘అద్భుతం’ సినిమా ముందు రిలీజైంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన తొలి రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ‘118’ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ కె. వి గుహన్ రూపొందించిన ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో… -
రివ్యూ : శ్యామ్ సింగరాయ్
‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం. వాసు (నాని) ఓ ఫిల్మ్ మేకర్. డైరెక్టర్ గా మారే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో సైకాలజీ స్టూడెంట్ కీర్తి… -
50 ఏళ్ళ ‘శ్రీకృష్ణ సత్య’
నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..