అప్పుడు తాతగారు.. ఇప్పుడు నాన్నగారు.. ‘అఖండ’ సినిమాపై బ్రాహ్మణి స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో టాలీవుడ్ గేట్లను ఎత్తేసాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని, బాలకృష్ణ స్టామినా చూపించారని తెలుపుతున్నారు. స్టార్ హీరోలు సైతం బాలయ్యబాబును పోగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించిన బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి తనదైన రీతిలో తన స్పందన తెలియజేసింది.
“అఖండ సినిమా చూశాను.. చాలా అద్భుతంగా ఉంది.. అప్పుడు తాతగారు.. ఇప్పుడు నాన్నగారు.. చిత్ర పరిశ్రమ స్టాండర్డ్స్ ని పెంచడంలో కీలకల పాత్రను వహించారు.. ఇంతకుముందు నాన్నగారి సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ సినిమా మరో ఎత్తు.. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టినందుకు గౌరవిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. నారా బ్రాహ్మణి, నారా చంద్రబాబు నాయుడు కోడలిగా, నారా లోకేష్ భార్యగా అందరికి సుపరిచితమే.. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ కి ఎక్స్‌గ్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!