Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్ ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఆ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా బాధ్యతను దర్శకుడు సుకుమార్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. తన శిష్యుడు బుచ్చిబాబు కోసం సుకుమార్ స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారట. సినిమా ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
Also Read : venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తయ్యిందని, సుకుమార్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు కూడా చేశారని సమాచారం. కేవలం మెంటార్‌గానే కాకుండా, ప్రాజెక్ట్‌ను దగ్గరుండి నడిపిస్తూ ఔట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ముందుగా మే 1న విడుదల చేయాలనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం కొత్త డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. సుకుమార్ పర్యవేక్షణలో వస్తున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్టర్ పీస్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ టాక్.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?