Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏజెంట్ డిజాస్టర్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ సన్నివేశాల్లో అఖిల్ 50 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read : Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చే ఈ లుక్ కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయినట్లు టాక్. సినిమాలో దాదాపు నాలుగు నిమిషాల పాటు అఖిల్ ఈ వృద్ధుడి పాత్రలో కనిపిస్తారట. ఆ కొద్దిసేపైనా అఖిల్ నటన మరియు మేకోవర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పే డైలాగులు, ఈ కొత్త లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షూటింగ్ చక చక ఫినిష్ చేసి మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!