Psych Siddhartha: ఓటీటీలోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ నందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ వెరైటీ డ్రామా, ఈ ఏడాది టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను వీక్షించే విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
Also Read : Shruti Haasan : అరుదైన జబ్బుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్
Also Read
‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాను ఈరోజే (ఫిబ్రవరి 3) చూసే అవకాశం ఉంది. మిగిలిన సాధారణ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఈ చిత్రం రేపటి (ఫిబ్రవరి 4) నుండి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా అటు కంటెంట్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే సాధారణంగా థియేటర్లలో మిస్ అయిన విభిన్నమైన కథాంశం ఉన్న చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంటుంది. మరి ఈ డిజిటల్ ప్రేక్షకులు ‘సైక్ సిద్ధార్థ’ను ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!