ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం…
’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన…
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల అందమే ఎక్కువగా మాట్లాడుతుంది. నిత్యం జిమ్ లు, వర్క్ అవుట్లు, కడుపు మాడ్చుకొని డైట్లు చేస్తే తప్ప పర్ఫెక్ట్ ఫిగర్ కనిపించదు. ఇక దినంతో పాటు హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఉన్న ఏకైక మార్గం సర్జరీ. ముక్కు బాలేదని, పెదాలు పెద్దగా ఉన్నాయని, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఇలా చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకొని అందాన్ని కొనితెచ్చుకున్నవాళ్లే. తాజాగా అదే లిస్ట్ లో యాడ్ అయ్యాను అని అంటోంది…
ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య…
గత కొన్నిరోజుల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై లావణ్య అహరహం వ్యక్తం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా ట్రోలర్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరోపక్క వరుణ్…
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇక మరో మూడురోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం మొదలైయిపోయింది. ఇక థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ షురూ చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లతో థియేటర్లను అలకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల ఆమధ్య ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి వరం రోజులే సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లను నిర్వహిస్తూనే శోకాలు ఇండియాలో ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక…