Home
Tollywood News
Tollywood News News
-
రివ్యూ : అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు… -
‘మడ్డీ’ ట్రైలర్: ఇండియా వెర్షన్ ‘డెత్ రేస్`
కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా… -
‘లక్ష్య’ ట్రైలర్: పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ హిట్ తో జోష్ మీదున్న శౌర్య ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్… -
మా హీరో సింహం లాంటోడు.. మరి మా హీరో చిరుతేగా!!
మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.… -
‘సిరివెన్నెల’ను చూసి మురిసిన ‘నంది’వర్ధనాలు!
ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత… -
నిత్యం కురిసే పాటల ‘సిరివెన్నెల’..
తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా… -
సమంత సెకండ్ ఇన్నింగ్స్.. ఇంత ఘాటు గానా..?
అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత రూటు మార్చింది. ఒకపక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా అమ్మడు కవర్ పేజీ కూడా ఎక్కేసింది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీ లో గ్లామర్ ఫోజ్ లో పిచ్చెక్కిస్తోంది. రెడ్ హాట్ డ్రెస్ వేసుకొని సోఫాలో తాపీగా కూర్చొని మోడల్ లుక్ తో మెరిపించింది. ఇక ఈ కవర్ పేజీని సామ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.… -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడనున్న సినిమాలు..?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని… -
ఆ పనికి అమ్మాయిలే కాదు ట్రాన్స్ జెండర్స్ అయినా పర్లేదు- స్టార్ డైరెక్టర్
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి… -
ఆ పని చేసిన శ్రీముఖి.. స్పృహ కోల్పోయిన నాగబాబు.. వీడియో వైరల్
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి అల్లరి ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. షూటింగ్ లేని సమయంలో, షూటింగ్ గ్యాప్ సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. శ్రీముఖి హిడెన్ ట్యాలెంట్ లో సింగింగ్ ఒకటి. ఇటీవల ఓ షో లో ఆ ట్యాలెంట్ ని కూడా బయటపెట్టి ఔరా అనిపించినా విషయం తెలిసిందే. అయితే తాజాగా తన సింగింగ్ ట్యాలెంట్ తో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపెట్టింది ఈ ముద్దుగుమ్మ.…
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!