Koratala Shiva: ‘ఆచార్య’తో మొట్టమొదటి ప్లాప్ ను అందుకున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ప్రేక్షకుల అంచలనాలను కొరటాల అందుకోలేకపోయాడు అని అంటున్నారు అభిమానులు. చిరు, చరణ్ ల పై పెట్టిన దృష్టి కొంచెం కథ మీద కూడా పెట్టి ఉంటే బావుంటుంది అంటున్నారు. కొరటాల సినిమాలు అంటే ఎవరో ఒకరు మొదలుపెట్టిన కార్యాన్ని హీరో వచ్చి పూర్తి చేస్తాడు. ఇక ఇదే తరహాలో ఆచార్య కూడా చూపించేశాడు అంటున్నారు.
నక్సలైట్ లుగా ఉన్న చిరు, చరణ్ లిద్దరు ధర్మస్థలిని కాపాడే ప్రయత్నం చేయడమే తప్ప వారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనడానికి బలమైన కారణం చూపించలేకపోయాడు అని, ఊర మాస్ సన్నివేశాలను కామెడీ చేసిపడేశాడని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భావోద్వేగాలు పండించడంలో తిరుగులేని చిరంజీవికి ఆ అవకాశమే ఇవ్వకుండా కేవలం ఫైట్లు చేయించడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు చిరుతో సినిమా అంటే ఏ దర్శకుడైనా ఆయన ఎనర్జీని అన్ని రకాలుగా ఎలా వాడుకోవాలని చూస్తాడు. కానీ, కొరటాల మాత్రం చిరును పూర్తిగా వాడుకోలేదని, చిరు సైతం కొరటాల చెప్పినట్లు చేయడం తప్ప ఎక్కువ ఆలోచించలేదని తెలుస్తోంది. దీంతో మూడు గంటలు ప్రేక్షకులకు నీరసం తెప్పించిందని, కొరటాల నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి అపజయం ఎరుగని దర్శకుడు ఆచార్య తో మొదటిసారి పరాజయాన్ని మూట కట్టుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా ప్రేక్షకుల అభిరుచి ఏంటి అనేది కొరటాల శివ తెలుసుకోవాలని అభిమానులు అంటున్నారు.
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!