Richa Gangopadhyay: ‘మిర్చి’ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోక పోయినా రిచాకు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు జో లాంగెల్లా తో ప్రేమలో పడి, ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే.. ఆ బిడ్డకు లూకా షాన్ లాంగెల్లా అనే పేరు పెట్టి.. చిన్నారి ఆలనా పాలనా చూస్తూ ఇంటికే పరిమితమైంది.
ఇక తాజాగా రిచా లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి ఇదుగో ఇలా దర్శనమిచ్చింది. నీలం రంగు లంగావోణీలో రిచా ఎంతో అందంగా కనిపించింది. పెళ్లి తరువాత రిచాలో చాలా మార్పొచ్చింది. కొద్దిగా బొద్దుగా మారింది. చూడగానే రిచా అని గుర్తుపట్టడం కష్టం అనేలా ఉంది. అయితే తల్లిగా మారిన తరువాత ఆడవారిలో మార్పు రావడం సహజం.. ఇప్పటికి రిచా ఎంతో అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొడుకు పెద్దవాడు అయ్యాక అమ్మడు రీ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
తాజావార్తలు
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!