Home
Tollywood News
Tollywood News News
-
Naveen Polishetty: పేరు మార్చుకున్న జాతిరత్నం.. ఎందుకంటే..?
Naveen Polishetty: జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా నవీన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. -
Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు. -
Veera Simha Reddy: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే.. చితక్కొట్టేసిన బాలయ్య
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరాసింహారెడ్డి. -
Ram Charan: ఎన్నికల ప్రచారంలో రామ్ చరణ్.. పవన్ కు సపోర్ట్ గా మాత్రం కాదు
Ram Charan: టైటిల్ చూసి.. ఏదేదో ఉహించుకోకండి.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేయడం నిజమే.. కానీ అది బయట కాదు సినిమాలో. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు. -
Pawan Kalyan: బాలయ్యతో పవన్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Nandamuri Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కలవని కలయికలు కలిసినప్పుడు అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలిద్దరు ఒకే స్టేజిపై కనిపిస్తే అభిమానులకు పండుగే. -
Jayaprada: నటనకు నిఘంటువు కైకాల సత్యనారాయణ
Jayaprada: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ నేటి ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కైకాల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. -
Karate Kalyani: బేగంపేట బజార్ లో బట్టలు విప్పి కొట్టాడు వాడు..
Karate Kalyani: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలే లేకుండా మహిళా హక్కుల కోసం కూడా ఆమె పోరాడుతూ ఉంటుంది. -
Posani Krishna Murali: చెంచాగిరి, డ్రామాలు చేయని ఒకేఒక్క నటుడు కైకాల
Posani Krishna Murali: నేడు టాలీవుడ్ కు బ్లాక్ డే.. మరో లెజెండరీ నటుడిని టాలీవుడ్ కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. -
Anupama Parameswaran: సిద్ధుతో గొడవ.. అదేంటీ అనుపమ అలా అనేశావ్
Anupama Parameswaran: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లు అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. నిఖిల్ తో ఇప్పటికే కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకునన్ అనుపమ ఇప్పుడు అదే హీరోతో 18 పేజీస్ లో నటించి మెప్పించింది. -
Nikhil: హీరో అవ్వడానికి వారికి రూ. 5 లక్షలు ఇచ్చి మోసపోయాను..
Nikhil: కష్టం లేనిదే ఫలితం రాదు.. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించినవారే. అంత కష్టపడి సక్సెస్ ను అందుకున్నారు కాబట్టే వారు మిగతావారికి ఆదర్శంగా మారారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..