Home
Tollywood News
Tollywood News News
-
Ramya Raghupathi: నరేష్ ఒక నీచుడు.. రాఖీ కట్టిన అన్నతో నాకు ఎఫైర్ అంటగట్టాడు
Ramya Raghupathi: ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఏది అంటే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ నాలుగో పెళ్లి చేసుకోవడమే. కొత్త ఏడాది.. ఈ ముదురు జంట లిప్ లాక్ తో తమ పెళ్లి వార్తను అధికారికం చేశారు. ఇక దీంతో పవిత్రా లోకేష్ కాస్తా పవిత్రా నరేష్ గా మారింది. -
Sushanth Singh Rajputh: సుశాంత్ ఉరేసుకున్న ఫ్లాట్ అద్దెకు.. ఎన్ని లక్షల్లో తెలుసా..?
Sushanth Singh Rajputh: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా జీర్ణించుకోలేనిది. చిన్న వయస్సులోనే డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మాహత్య చేసుకున్నాడు . అయితే అది ఆత్మహత్య కాదని హత్యే అని ఇప్పటికి ఆ కేసు నడుస్తోనే ఉంది. -
Tamannaah: నాని విలన్ తో తమన్నా ప్రేమాయణం.. ఇంతకన్నా మగాడు దొరకలేదా..?
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముప్ద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు గత వారం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు.. తమ్ము నిప్పు కాదు ఏకంగా మంటనే రగిలించింది. -
VJ Sunny: దొంగతనం చేసి పారిపోయిన బిగ్ బాస్ విన్నర్.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్
VJ Sunny: భూమి మీద ఉన్న మనిషి ఎవరైనా డబ్బు కోసమే జీవిస్తాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు ఎంతటివారినైనా మార్చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ విజె సన్నీ.. కొన్ని లక్షల్లో డబ్బును దొంగతనం చేసి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. -
Sharwanand: ప్రభాస్ కన్నా ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్న కుర్ర హీరో..?
Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ ఒకడు. ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకొంటున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో అభిమానులను మెప్పించిన శర్వా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారాడు. -
Punarnavi Bhupalam: బిగ్ బ్రేకింగ్.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్..
Punarnavi Bhupalam: ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అచ్చతెలుగు అమ్మాయి పునర్నవి. హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన పునర్నవి ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి అవకాశాలనే అందుకుంది. -
Divya Bharathi: ‘బ్యాచిలర్’ బ్యూటీ బ్రా అందాలు.. కుర్రకారు కునుకెయ్యదేమో
Divya Bharathi: బ్యాచిలర్ సినిమాతో తెలుగు, తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోంది కోలీవుడ్ భామ దివ్య భారతి. జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన బ్యాచిలర్ మూవీ అమ్మడికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. -
Rashmika Mandanna: సమంతపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఒక అమ్మలా రక్షించాలని ఉంది
Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గతేడాది ఈ వ్యాధి గురించి సామ్ బయటపెట్టింది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. -
Veera Simha Reddy: ఒంగోలు ఊపిరి పీల్చుకో.. వీరసింహారెడ్డి వస్తున్నాడు
Veera Simha Reddy: అఖండ తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న రిలీజ్ అవుతోంది. -
Chalapathi Rao: చలపతి రావుకు నివాళులు అర్పించిన బాలయ్య..
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గత నెల 24 వ తేదీన మృతిచెందిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సినీ ప్రముఖులు అందరు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..