Home
Tollywood News
Tollywood News News
-
Shraddha Das: అందాలు ఆరబోస్తున్నా అవకాశాలు రావడం లేదే..
Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నది కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది. -
Sailaja Reddy: చిరంజీవి పేరు చెప్పి వెనక్కి నెట్టేస్తున్నారు.. చిత్రపురి కాలనీ ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు
Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు. -
Allari Naresh: ‘ఉగ్రం’ తో మరో ‘నాంది’ని చూపించబోతున్నాడా..?
Allari Naresh: అల్లరి నరేష్.. కామెడీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన కథలను ఎంచుకొని నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ మధ్యనే ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నరేష్. -
Nandamuri Balakrishna: పవన్ ఎపిసోడ్ కు ముందు ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. ఏ టాక్ షోకు లేని రికార్డ్ ను అన్ స్టాపబుల్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. స్టార్లు, పొలిటికల్ లీడర్స్, హీరోయిన్స్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. -
Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. 20ఏళ్ల వయసులో ఉంటే..?
Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ సపోర్టివ్ రోల్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోంది. ఇక సినిమా వేరు, రియాలిటీలో తన జీవితం వేరని, తనకు నచ్చినట్లు జీవిస్తోంది. -
Ram Charan: గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో చరణ్.. రాయల్ లుక్ లో ఏమున్నాడు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది. -
Bandla Ganesh: నిజమైన పవన్ ట్యాలెంట్ ను బయటకు తీసింది నేనే.. గురూజీ బరూజీ ఎవడు..?
Bandla Ganesh: నటుడు , నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు లేకపోతే నిద్రపట్టేలా ఉండదేమో అంటున్నారు అభిమానులు. కావాలనే ఆయన వివాదాలను కొనితెచ్చుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు భక్తుడును అని పవన్ అభిమానులు బండ్లను కూడా అభిమానిస్తారు. -
Samantha: జీవితం మరోలా ఉంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సామ్
Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాను సామ్ షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ సామ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
Reshma Pasupuleti: తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. తట్టుకోలేకపోయిందట
Reshma Pasupuleti: తమిళ్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేష్మ పసుపులేటి. తమిళ్ లో సెటిల్ అయిన తెలుగమ్మాయి రేష్మ. ఒక పక్క సీరియల్స్, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తన కెరీర్ లో చాలా కష్టాలను ఎదుర్కొందట. -
Kiraak RP: నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..
Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..