Home
Tollywood News
Tollywood News News
-
Veera Simha Reddy: వీరసింహారెడ్డి సెన్సార్ టాక్.. సీట్లు చిరిగిపోవడం ఖాయమే
Veera Simha Reddy: నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. -
Goodhachari 2: గూఢచారి గురి ఎప్పటికి తప్పదు..
Goodhachari 2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలను అందుకొని స్టార్ హీరో రేసులోకి దూసుకొస్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా తన సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టేశాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు అడివి శేష్. -
Kona Venkat: అతని కోసం రిస్క్ చేసి గోవాలో గంజాయి అమ్మాను.. నాది క్రిమినల్ బ్రెయిన్
Kona Venkat: టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన కథలను అందించాడు. -
Chiranjeevi: ఈవెంట్ కు రాకుండా శృతి హాసన్ ను బెదిరించారు
Chiranjeevi: గాడ్ ఫాదర్ తరువాత చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు.. బెండు తీయడానికి పవన్ వచ్చాడు
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ నేడు వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. -
Waltair Veerayya: అన్న ఫంక్షన్ లో తమ్ముడి గురించే చర్చ
Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది. -
Puri Jagannadh: రచ్చ గెలిచి ఇంటి మీద పడ్డ పూరి.. ఈసారి ఆ హీరోతో..?
Puri Jgannadh: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది పెద్దల మాట. కానీ, పూరి ప్రస్తుతం రచ్చ గెలిచి ఇంటిని గెలవాలని చూస్తున్నాడు. అదేనండీ.. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. పూరి కొడుకు ఆకాష్ తండ్రి పేరును పెట్టుకొని ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. -
Pawan Kalyan: పవన్ వెనుక కుట్ర.. ఆ మహిళ ఎవరు..?
Pawan Kalyan: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు ఫేమస్ అవ్వాలని చూసేవారే. దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియోలు, స్టంట్లు, విమర్శించడాలు, సినిమా రీల్స్ చేయడాలు.. అబ్బో ఒకటి అని చెప్పలేం. ఇక వారు ఎందుకు ఫేమస్ అయ్యారో కొంతమందికి అర్ధమే కాదు. -
Nandamuri Balakrishna: రాడులే.. దానికే పరిమితంలే అనుకున్నవారికి అమ్మ మొగుడై కూర్చున్నా
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Nandamuri Balakrishna: బాలయ్య పవర్ పంచులు.. ఎవరికో గట్టిగా తగుల్తున్నాయ్ శీనా..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పంచులు.. ఉండాల్సిందే. ఆయా పంచులు వింటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా ఎవరికో కావాలనే వేసినట్లు ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ పంచులు చూస్తే సినిమాలో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నాడో.. బయట ఉన్నవారికి వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..