Neha Sharma: లిక్కర్ కన్నా ‘చిరుత’ భామే కిక్కెక్కిస్తోందట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్ అయ్యింది చిరుత భామ నేహా శర్మ. తాజాగా అమ్మడు టోకి బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యింది. ది హౌస్ ఆఫ్ సుంటోరీ విస్కీ ని తాగమని నేహా ప్రచారం చేస్తోంది. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్తూనే తగినంత తాగడం ఆరోగ్యమని సెలవిస్తోంది.
ఇకపోతే టోకి విస్కీ బ్రాండ్ తో అమ్మడు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విస్కీ బాటిల్ ముందేసుకుని.. పూల పూల డిజైనర్ డ్రెస్ లో ఫోజు ఇచ్చిన ముద్దుగుమ్మ ఎద అందాలను ఎలివేట్ చేయడం మాత్రం మానలేదు. పాల నురగలాంటి దేహంపై నల్లటి డ్రెస్ లోనుంచి ఎద అందాలు ఎంతో అందంగా కనిపించాయి. ఇక దీంతో నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. లిక్కర్ కన్నా అమ్మడి అందాలే కిక్కెక్కిస్తున్నాయని కొందరు.. లిక్కర్ లో ఏముంది మత్తు.. నేహా అందాలను చూస్తుంటే ఇంకా మత్తు ఎక్కుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!