Home
Tollywood News
Tollywood News News
-
Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి కి షాక్.. నెట్టింట సినిమా మొత్తం లీక్
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. -
Unstoppble 2: వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేసిన బాలయ్య
Unstoppble 2: గతవారం అన్ స్టాపబుల్ లో ప్రభాస్, గోపీచంద్ తో సందడి చేసిన బాలయ్య ఈ వారం వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Chiranjeevi: అల్లు- మెగా కుటుంబాల మధ్య విభేదాలు.. మొదటిసారి నోరువిప్పిన చిరు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. -
Pakeezah: పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా.. ఇప్పుడు తిండి కూడా లేకుండా ఇలా రోడ్డు మీద
Pakeezah: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకే అవకాశాలు. ఇక అవకాశాలు ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు దీనస్థితిలో ఉండడం చూస్తూనే ఉన్నాం. -
Samantha: సమంత నాటకాలాడుతోంది.. మళ్లీ ట్రోలింగ్ మొదలు..?
Samantha: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరికి ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఊరు, పేరు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు.. ఎవరిని పడితే వారిని కామెంట్స్ చేయొచ్చు అని ట్రోలర్స్ వీర్రవీగిపోతున్నారు. -
NTR 30: ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ రెమ్యూనిరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?
NTR 30: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాదికి దగ్గరవుతోంది. ఇంకా ఎన్టీఆర్ 30 మాత్రం మొదలవ్వలేదు. కథలో మార్పులు అని కొన్ని రోజులు, ఎన్టీఆర్ మేకోవర్ అని మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ వచ్చారు. -
Ramya Ragupathi: కృష్ణ గారిని నేను లాగలేదు.. నరేష్ ఆయనను బురదలోకి లాగాడు
Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది. -
Kiran Abbavaram: వారు నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు
Kiran Abbavaram: రాజావారు రాణి గారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకోవడంతో కిరణ్ కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే కథల ఎంపిక తప్పు అయ్యిందా..? లేక ప్రమోషన్స్ తేడా కొట్టిందో తెలియదు కానీ కిరణ్ కు ప్లాప్ హీరో అని ముద్ర పడింది. -
Rashmika Mandanna: అరెరే రష్మికకు ఎంత కష్టం వచ్చింది.. పాపం
Rashmika Mandanna: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి అలాగే ఉంది. కన్నడ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇక్కడ కూడా వరుస విజయాలను అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. -
Chandababu: నిన్న పవన్.. నేడు రజినీ కాంత్ తో చంద్రబాబు మంతనాలు
Rajinikanth: ఆదివారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటివద్ద మర్యాద పూర్వకంగా కలిసిన విషయం విదితమే. వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెను సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య పొత్తు గురించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..