తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్…
సోమికల్ మీడియా వచ్చాకా తప్పు ఎవరు చేసినా నెటిజెన్స్ ఏకిపడేస్తున్నారు. అది రాజకీయ నేత అయినా, సినీ సెలబ్రిటీ అయినా కూడా జంకేదే లేదు అంటూ ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అయితే ట్రోలర్స్ ను ఆపడం ఎవరి తరం వలన కావడం లేదంటే అతిశయోక్తి కాదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి నిత్యం ఏదో ఒక విషయంలో సామ్ ని టార్గెట్ చేస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తూనే…
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల…
టాలీవుడ్ సింగర్ సునీత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఇటీవల సునీత తన సోషల్ మీడియా లో ఒక ఫోటో పెట్టింది. తమ ఫార్మ్ హౌస్ లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ పోజు ఇచ్చిన సునీత క్యాప్షన్ గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో అది చూసినవారందరు ఆమె మరోసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న మీనా ప్రస్తుతం రీ ఎంట్రీ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటున్న మీనా తల్లి కాబోతుంది.. ఏంటి.. మీకేమైనా పిచ్చి పట్టిందా..? మీనా వయస్సు ఏంటి..? మీరు మాట్లాడేది…
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ .. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెజిఎఫ్ 2…