Annam: కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రభాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలు కాకుండా స్పిరిట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇవి కాకుండా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాను ఓకే చేశాడు. అయితే వీటితో పాటు ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం విదితమే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ‘అన్నం’ పరబ్రహ్మ స్వరూపం అనే మరో సినిమాను కృష్ణవంశీ ప్రకటించిన విషయం విదితమే.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్నం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పచ్చటి అరిటాకు మీద అన్నం, పక్కనే రక్తంతో తడిసిన కత్తి చూపించారు. దీంతో ఇది ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇందులో టాప్ హీరో నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను టేకాఫ్ చేస్తాడు అని ఎవరు అనుకోని ఉండరు. అయితే కృష్ణవంశీ- ప్రభాస్ కాంబోలో ఇప్పటికే ‘చక్రం’ సినిమా వచ్చిన విషయం విదితమే. ఈ సినిమాకు గాను కృష్ణవంశీ నంది అవార్డు అందుకున్నాడు. ఈ బాండింగ్ తోనే కృష్ణవంశీ కథ చెప్పగానే ప్రభాస్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్నీ కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఇదే కనుక నిజమైతే కృష్ణ వంశీ అన్నం చిత్రంలో ప్రబస్ ను ఏ విధంగా చూపించనున్నాడో చూడాలి.
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!