Home
Tollywood News
Tollywood News News
-
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
Mytri Movie Mekars: మైత్రీ మూవీ మేకర్స్... ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సంక్రాంతి బరిలో రెండు సినిమాలను పోటాపోటీగా రిలీజ్ చేసి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్ అంటే మైత్రీనే.. ప్రస్తుతం స్టార్ హీరోల పెద్ద పెద్ద సినిమాలన్నీ వీరి చేతుల మీదనే నిర్మితం అవుతున్నాయి. -
Akkineni Nagarjuna: యాడ్స్ సరే.. సినిమా ఎప్పుడు..?
Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య సోషల్ మేడీఐలో చాలా తక్కువ కనిపిస్తున్న నాగ్.. బయట విషయాలను ఎక్కువగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. -
Nandamuri Balakrishna: బాలయ్య ‘మృత్యుంజయ మంత్రం’!
Nandamuri Balakrishna: నటరత్న యన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నా, వారిలో హరికృష్ణ, బాలకృష్ణనే ఆయన నటవారసత్వం స్వీకరించారు. అందునా బాలకృష్ణనే తండ్రిలాగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సదా తన తండ్రినే స్మరించే బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ. -
Tarakaratna: తారకరత్న లవ్ స్టోరీ… అసలు సంగతి!
Tarakaratna:తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు బాణీయే ప్రత్యేకమైనది. యన్టీఆర్ నటవారసుల్లోనూ పలువురు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. వారిలో నందమూరి తారకరత్న తీరే వేరని చెప్పవచ్చు. తారకరత్న నటజీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలే! -
Michael Jackson: ఇన్నాళ్లకు మైకేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?
Michael Jackson: పాప్ రారాజు మైకేల్ జాక్సన్ మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. 50 ఏళ్ళ వయస్సులో ఆయన మృతి చెందారు. ఇక ఆయన మరణాన్ని ఇప్పటికి సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న విషయం తెల్సిందే. ఆయన మన మధ్యలేకపోయిన బ్రేక్ డాన్స్ రూపంలో నిత్యం జీవించే ఉన్నాడు. -
Chiranjeevi: నాకు తెల్సిన బ్రహ్మానందం అంటూ చిరు ట్వీట్.. వైరల్
Chiranjeevi: ఇండస్ట్రీలో ఎవరి పుట్టినరోజు అయినా.. మెగాస్టార్ చిరంజీవి విష్ లేకుండా పూర్తవదు. ఆయనకు అత్యంత ఆప్తులు అయితే ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్ డే విషెస్ తెలుపుతారు. -
Flora Saini: నీచుడు.. ప్రైవేట్ పార్ట్ లని కూడా చూడకుండా..
Flora Saini: మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడున్నా తప్పడం లేదు. సాధారణ మహిళలే కాదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది రిస్క్ చేసి బయటపడుతున్నారు.. ఇంకొంతమంది వారి చేతుల్లో బలవుతున్నారు. ఇక తాజాగా నటి ఫ్లోరా షైనీ.. -
18 Pages: అయ్యా..ఆ ముంత మసాలాలో కలిపిన పొడిపేరు చెప్పండయ్యా
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజెస్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథను అందించాడు. -
Amigos: ఆహా.. రొమాన్స్ లో బాబాయ్ ను మించిపోయిన అబ్బాయ్
Amigos: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. -
Pawan Kalyan: ఏమయ్యా.. సుజీత్.. ఆయన రిజెక్ట్ చేస్తే ఈయనకు చెప్పావా..?
Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా మరో స్టార్ హీరో చేయడం సాధారణమే. ఒకహీరోకు నచ్చిన కథ.. మరో హీరోకు నచ్చదు. ఇలా కాకుండా మరెన్నో కారణాలు ఉంటాయి. ఇక తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్.. మహేష్ బాబు చేతి నుంచి పవన్ వరకు వచ్చిందంట.
తాజావార్తలు
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?